నారాయణపేట: చిన్నారులను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు

55చూసినవారు
నారాయణపేట: చిన్నారులను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు
చిన్న పిల్లలను పనిలో పెట్టుకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ యోగేష్ గౌతమ్ హెచ్చరించారు. ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా నారాయణపేట జిల్లా వ్యాప్తంగా గత వారం రోజుల్లో ప్రత్యేకం బృందం 37 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించినట్లు చెప్పారు. చిన్నారులను షెల్టర్ హోమ్ కు తరలించామని, పిల్లల తల్లితండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చామని చెప్పారు. పిల్లలను పనిలో పెట్టుకున్న వారిపై కేసులు చేశామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్