బీజేపీని ఓడించాలి: సిపిఎం జబ్బర్

51చూసినవారు
బీజేపీని ఓడించాలి: సిపిఎం జబ్బర్
కార్మికుల చట్టాలను కాలరాస్తూ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీజేపీని ఎన్నికలలో ఓడించాలని సిపిఎం వనపర్తి జిల్లా కార్యదర్శి జబ్బర్ పిలుపునిచ్చారు. ఆదివారం కార్ల్ మార్క్స్ జయంతి సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి జయంతి నివాళులర్పించారు. జబ్బార్ మాట్లాడుతూ. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి ఉన్మాదాన్ని రెచ్చగొట్టి బీజేపీని ఓడించాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్