దేవరకద్ర నియోజకవర్గం
మహబూబ్ నగర్: బాల సదన్ ను సందర్శించిన ఎమ్మెల్యే యెన్నం
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డలో ఉన్న బాల సదన్ ను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి శనివారం సాయంత్రం సందర్శించారు. బాల సదన్ సంరక్షణ కేంద్రంలో చిన్నారులను చూసి చలించి పోయారు. చిన్నారులు ఎవరు ఎక్కడ నుంచి వచ్చిందిని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు అందించే డైట్, వారి సంరక్షణ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిడిపిఓ కార్యాలయం సందర్శించారు.