దేవరకద్ర నియోజకవర్గం
బీకే రెడ్డి కాలనీ జలమయం
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బీకే రెడ్డి కాలనీని గురువారం వరద నీరుతో జలమయం అయ్యింది. గత రాత్రి కురిసిన భారీ వర్షంతో ఈ పరిస్థితి తలెత్తింది. మినీ ట్యాంక్ బండ్ అలుగుపారుతూ ఉండడంతో వరదనీరు బీకే రెడ్డి, శేషాద్రి నగర్ ప్రాంతాలలో ఇళ్లకు మధ్యకు చేరింది. దీంతో వరద నీరుతో స్థానిక నివసించే ప్రజలు ఇబ్బంది పడ్డారు.