బెల్లంపల్లి పట్టణంలోని 13వ వార్డు రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద గల ఖాళీ స్థలంలో 13వ వార్డు ప్రజలు బతుకమ్మ ఉత్సవాలు జరుపుకొనుటకు, అదేవిధంగా ఓపెన్ జిమ్ పిల్లలు ఆడుకోవడానికి పార్కు స్థలం కొరకు స్థలం కేటాయించాలని ప్రజలు ఆర్డీవో హరికృష్ణకు వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఆర్డిఓ త్వరలోనే స్ధలం కేటాయిస్తామని హామీ ఇచ్చినట్లు ప్రజలు తెలిపారు.