108 మందికి స్టాళ్ల కేటాయింపు

66చూసినవారు
108 మందికి స్టాళ్ల కేటాయింపు
బెల్లంపల్లి పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవన సముదాయంలో 108 మంది లబ్ధిదారులకు స్టాళ్లను కేటాయించారు. పద్మశాలి భవన్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ లక్కీ డ్రా తీసి స్టాళ్లను కేటాయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ శ్వేత, ఆర్డిఓ హరికృష్ణ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్