కన్నెపల్లి మండలంలోని ఘనంగా అంబేద్కర్ వర్ధంతి

61చూసినవారు
కన్నెపల్లి మండలంలోని ఘనంగా అంబేద్కర్ వర్ధంతి
కన్నె పల్లి మండలంలోని అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పలువురు అంబేద్కర్ విగ్రహానికి శుక్రవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఆయన అడుగు జాడల్లో నడవాలని ముఖ్య అతిథిగా వచ్చిన ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు జయ కృష్ణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు గోమాస సన్నాసి, ఉపాధ్యక్షులు చంద్రగిరి రాహుల్, డాగయ్య, శ్రీను, సోమశేఖర్, కిష్టయ్య, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్