మహనీయుల స్ఫూర్తితో ఆశయాలు కొనసాగించాలి

67చూసినవారు
మహనీయుల స్ఫూర్తితో ఆశయాలు కొనసాగించాలి
దేశ స్వాతంత్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన మహనీయుల చరిత్ర తెలుసుకొని వారి స్ఫూర్తితో ఆశయాలు కొనసాగించాలని బిజెపి పట్టణ అధ్యక్షురాలు ధారా కళ్యాణి అన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం బెల్లంపల్లి పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బిజెపి పార్టీ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్