ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఎం పోరాటం

52చూసినవారు
ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఎం పోరాటం
ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఎం పార్టీ పోరాటం చేస్తుందని ఆ పార్టీ జన్నారం మండల కార్యదర్శి కనికరం అశోక్ అన్నారు. జన్నారం మండలం మురిమడుగు గ్రామంలో ఆ పార్టీ శాఖ మహాసభను నిర్వహించారు. ముందుగా ఇటీవలే మృతి చెందిన సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామ కార్యదర్శిగా కొండగొర్ల లింగాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

సంబంధిత పోస్ట్