వృద్ధ దంపతులకు నిత్యావసరం సరుకులు అందజేత

70చూసినవారు
వృద్ధ దంపతులకు నిత్యావసరం సరుకులు అందజేత
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల్ పెద్దంపేట గ్రామానికి చెందిన బొప్పు రాజవ్వ ఎల్లయ్య అనే వృద్ద దంపతులకు అమ్మ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గురువారం రెండు నెలలు సరిపడా నిత్యవసర సరుకులను అందజేయడం జరిగింది. అమ్మ ఫౌండేషన్ క్రియాశీలక సభ్యుడు కార్యదర్శి శ్రీమన్నారాయణ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ సరుకులను ఆయన చేతుల మీదుగా అందించడం జరిగింది.

సంబంధిత పోస్ట్