భక్తి శ్రద్ధలతో ఈద్ ఉల్ ఫిత్ర్

553చూసినవారు
బెల్లంపల్లిలో ఈద్ ఉల్ ఫిత్ర్ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. పెద్దలు, పిల్లలతో పాటు ప్రజలందరూ ఈద్గా వద్ద నమాజ్ చేసారు. భక్తి శ్రద్ధలతో అల్లాహ్ ను ప్రార్థన చేసారు. అందరు ఒకరినొకరు అలాయ్ బలయ్ చేసుకుంటూ పండగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు.

సంబంధిత పోస్ట్