ఖానాపూర్: కంకాలమ్మ జాతరలో పాల్గొన్న మాజీ జడ్పీటీసీ

75చూసినవారు
ఖానాపూర్: కంకాలమ్మ జాతరలో పాల్గొన్న మాజీ జడ్పీటీసీ
జన్నారం మండలంలోని పోనకల్ గ్రామ శివారులోని వీర్లగుట్టపై ఉన్న శ్రీ కేతేశ్వర కంకాలమ్మ ఆలయం వద్ద ఆదివారం మండలానికి చెందిన మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతరలో మాజీ జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్