జాతీయ స్థాయి పోటీల్లో మంచిర్యాల వాసి సత్తా

65చూసినవారు
జాతీయ స్థాయి పోటీల్లో మంచిర్యాల వాసి సత్తా
మంచిర్యాల మున్సిపాలిటీ దొరగారిపల్లికి చెందిన సాయివంశీ అమెథ్యూర్ జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటాడు. ఈ నెల 20 నుండి 22 వరకు ఉత్తరప్రదేశ్‌ లోని ఆగ్రాలో జరిగిన నేషనల్ గేమ్స్ లో సాయివంశీ మూడు బంగారు పతకాలు సాధించాడు. 2019లో తమిళనాడులోని కాంచీపురంలో 2021లో రాజస్థాన్ లో జరిగిన అమెథ్యూర్ నేషనల్ గేమ్స్ లో కూడా సాయివంశీ గోల్డ్ మెడల్స్ సాధించాడు. ఈ సందర్బంగా ఆయనను పలువురు అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్