గృహ నిర్మాణ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను సర్దుబాటు చేయాలి

66చూసినవారు
గృహ నిర్మాణ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను సర్దుబాటు చేయాలి
రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం మంచిర్యాల జిల్లా నాయకులు మంగళవారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ తో కలిసి వారు సీఎంకు తమ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. గృహ నిర్మాణ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను సర్దుబాటు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకులు మద్దూరి రాజు యాదవ్, కుమారస్వామి, సతీష్, సాగర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్