డీఎస్సీలో ఒకే వ్యక్తికి రెండు ఉద్యోగాలు

70చూసినవారు
డీఎస్సీలో ఒకే వ్యక్తికి రెండు ఉద్యోగాలు
సోమవారం విడుదల చేసిన డీఎస్సీ ఫలితాలలో మెదక్ మండల పరిధిలోని సర్దన గ్రామానికి చెందిన శెగ్గారి వెంకటకృష్ణ గౌడ్ రెండు ఉద్యోగాలు సాధించారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం లో మెదక్ జిల్లా ప్రథమ స్థానంలో, ఫిజికల్ డైరెక్టర్ విభాగంలో మెదక్ జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచారు. డీఎస్సీలో రెండు విభాగాల్లో స్థానం సాధించటం పట్ల మండల, జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

సంబంధిత పోస్ట్