బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మంగళవారం మెదక్ జిల్లా నర్సాపూర్ లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సాయి కృష్ణ ఫంక్షన్ హాల్ లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.