మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలోని పల్లవి మోడల్ స్కూల్ లో ఘనంగా గణిత దినోత్సవ వేడుకలు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు గణిత శాస్త్రం యొక్క ఆవశ్యకత గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.