మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం మాసాయిపేట మండలం రామంతపూర్ 380 సర్వే నెంబర్లు ప్రభుత్వం కేటాయించిన భూములలో గత దశాబ్దాలుగా వ్యవసాయం చేసుకొని రైతులు జీవనం సాగిస్తున్నారు. ఈరోజు అధికారులు సర్వే చేసి భూములు తీసుకుంటామంటూ చెప్పడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ప్రభుత్వానికి భూములు ఇవ్వమని రైతులు తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతులు, తదితరులు పాల్గొన్నారు.