విద్యార్థులకు పాఠాలు చెప్పిన కలెక్టర్

83చూసినవారు
విద్యార్థులకు పాఠాలు చెప్పిన కలెక్టర్
రాత్రి బస కార్యక్రమంలో భాగంగా పటాన్చెరు మండలం చిట్కుల్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు శనివారం రాత్రి కలెక్టర్ పాఠాలు చెప్పారు. గణితం కు సంబంధించిన లెక్కలను 10వ తరగతి విద్యార్థినీలకు వివరించారు. పాఠంలో విద్యార్థులకు సందేహాలు ఉంటే నివృత్తి చేశారు.

సంబంధిత పోస్ట్