డెహ్రాడూన్ బయలుదేరిన మంత్రులు పొన్నం, సీతక్క

65చూసినవారు
డెహ్రాడూన్ బయలుదేరిన మంత్రులు పొన్నం, సీతక్క
HYD: శంషాబాద్ విమానాశ్రయం నుండి మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క డెహ్రాడూన్ బయలుదేరారు. సామాజిక న్యాయం సాధికారతపై కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ అద్యక్షతన ఈనెల 7,8 తేదీల్లో డెహ్రాడూన్ లో చింతన్ శివిర్ కార్యక్రమం జరుగనుంది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చేసిన వెనుకబడిన తరగతుల, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందిన మంత్రులు పాల్గొననున్నారు.

సంబంధిత పోస్ట్