ఒక్కరోజే 50లక్షలకు పైగా ఐటీఆర్ దాఖలు

51చూసినవారు
ఒక్కరోజే 50లక్షలకు పైగా ఐటీఆర్ దాఖలు
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి నిన్నటితో గడువు ముగిసింది. నేటి నుంచి చేయాలంటే రూ.5000 వరకు ఫైన్+వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే బుధవారం రాత్రి 7 గంటల వరకు 7 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలైనట్లు ఐటీ శాఖ ప్రకటించింది. నిన్న ఒక్క రోజే 50లక్షలకు పైగా ఐటీఆర్‌లు నమోదైనట్లు వెల్లడించింది. ట్యాక్స్ పేయర్ల కోసం అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపింది.

సంబంధిత పోస్ట్