బ్రాహ్మణపల్లి గ్రామంలో వాటర్ ట్యాంక్ వద్ద నీళ్లు లీకేజ్ కావడంతో మరమ్మతుల కోసం గుంత తవ్వి అలాగే వదిలేశారు. చుట్టుపక్కల ప్రాంగణంలో చిన్న పిల్లలు ఎక్కువగా ఉండడం వాళ్ళు ఆడుకుంటు దాంట్లో పడితే ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని ఈ విషయం పై అధికారుల స్పందించి ట్యాంక్ కి శాశ్వత పరిష్కారం చేయ్యలని గ్రామస్తులు కోరుతున్నారు.