టీయూడబ్ల్యూజే అచ్చంపేట డివిజన్ అధ్యక్షుడిగా సాయిబాబు

84చూసినవారు
టీయూడబ్ల్యూజే అచ్చంపేట డివిజన్ అధ్యక్షుడిగా సాయిబాబు
అచ్చంపేట డివిజన్‌ టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నూతన కమిటీని ఆదివారం రాష్ట్ర కార్యదర్శి మధుగౌడ్, జిల్లా అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాములునాయక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కర్ణయ్య, శ్యాంసుందర్‌ సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

సంబంధిత పోస్ట్