కల్వకుర్తి: చైర్మన్, వైస్ చైర్మన్ లకు ఘన సన్మానం

64చూసినవారు
కల్వకుర్తి: చైర్మన్, వైస్ చైర్మన్ లకు ఘన సన్మానం
కల్వకుర్తి పట్టణంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీల కోసం కల్వకుర్తి చైర్మన్ హెడ్మాసత్యం, వైస్ చైర్మన్ షాహేద్ కృషి వల్ల ముస్లింల అంతిమయాత్ర వాహనానికి రూ. 18 లక్షలు కొత్త స్మశానవాటికలో వసూల్ ఖానా కోసం రూ. 15 లక్షలు శాంక్షన్ కావడం జరిగింది. ముస్లిం సోదరులు కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ హెడ్మాసత్యం, వైస్ చైర్మన్ షాహేద్ ను ముస్లిం మైనార్టీ నాయకులు పూలమాలలు, శాలువాతో గురువారం సన్మానించారు.

సంబంధిత పోస్ట్