నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని 22వ వార్డులో గురువారం ఉపాద్యాయుడు నారాయణ అనారోగ్యంతో మృతి చెందాడు. దింతో నారాయణ మృతదేహానికి నివాళ్ళు అర్పించిన మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, మాజీ ఛైర్మన్ శ్రీశైలం, సింగిల్ విండో చైర్మన్ జనార్దన్ రెడ్డి, కౌన్సిలర్ ఎడ్మ భోజి రెడ్డి. వారి కుటుంబాన్ని ఓదార్చి, ఉపాద్యాయ వృత్తిలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించిన నారాయణ అనారోగ్యంతో చనిపోవడం బాధాకరమని ఎడ్మ సత్యం అన్నారు.