మూటకొండూర్ మండలంలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో గురువారం ఆటోడ్రైవర్లు హరితహార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఆడెపు విజయ స్వామి, పంచాయతీ కార్యదర్శి స్వాతి, వార్డు మెంబర్లు గంగరబొయిన రమేష్, జొర్క ఎల్లెష్ మరియు తదితరులు పాల్గొన్నారు.