గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బాలు

68చూసినవారు
గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బాలు
చందంపేట: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. గురువారం చందంపేట మండలంలో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :