మిర్యాలగూడ: సాయం అందించిన లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్

72చూసినవారు
మిర్యాలగూడ: సాయం అందించిన లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్
మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి గ్రామానికి చెందిన పంతంగి సోమయ్య రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయం అవ్వడంతో సికింద్రాబాద్ లో ఒక ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. చికిత్సకు డబ్బులు లేక ఇబ్బంది పడుతుతున్నారని తెలుసుకొని శనివారం నకిరేకల్ కి చెందిన లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ హాస్పిటల్ వెళ్లి వారి భార్య జ్యోతికి రూ. 20,000 ఆర్థిక సాయం అందించి మానవత్వం చాటుకున్నారు.

సంబంధిత పోస్ట్