నకిరేకల్: స్టడీ హాల్ కి పోటీ పరీక్షల పుస్తకాలు అందజేత

78చూసినవారు
నకిరేకల్: స్టడీ హాల్ కి పోటీ పరీక్షల పుస్తకాలు అందజేత
నకిరేకల్ వాసవి కళాశాలలో లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్, వాసవి ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న ఫ్రీ స్టడీ హాల్ కి మెటీరియల్ ను సింగరి రాములు అందజేసి తన దాతృత్వం చాటుకున్నారు. తన కుమారుడు చదువుకున్న పుస్తకాలు మరి కొందరికి ఉపయోగపడాలని కుమారుని జ్ఞాపకార్థం ఆదివారం మధ్యాహ్నం స్టడీ హాల్ కి వెళ్లి పోటీ పరీక్షల పుస్తకాలు అందజేశారు. వాసవి కళాశాలలో గత 615 రోజులుగా ఫ్రీ స్టడీ హాల్ నిర్వహిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్