ముగిసిన పోలింగ్

59చూసినవారు
ముగిసిన పోలింగ్
నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో సోమవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 10, 200 మంది ఓటర్లకు గాను 7463 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం 73: 17 నమోదైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్