విధులు, సేవలు అందిస్తూ ఉద్యోగం సాధించాడు

60చూసినవారు
విధులు, సేవలు అందిస్తూ ఉద్యోగం సాధించాడు
వెలువడిన డీఎస్సీ ఫలితాల్లో బ్రహ్మదేవర నరేష్ అనే వ్యక్తి ఎస్జీటీ ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం ఉపాధి హామీ పథకంలో కేతేపల్లి మండలంలో టెక్నికల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నాడు. లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ ద్వారా నిరుద్యోగుల కోసం 615 రోజులుగా ఫ్రీ స్టడీ హాల్, రక్తం అందించటం, చిన్నారులకు వైద్య సాయం, కరోనా క్లిష్ట సమయంలో కూడా సాయం చేయటంతో అందరికి ఆప్తుడు అయ్యాడు. విధులు నిర్వహిస్తూ, సేవలు అందిస్తూ ఉద్యోగం సాధించటంతో అందరకి స్ఫూర్తిగా నిలిచాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్