మిర్యాలగూడ : రవీంద్ర భారతి హై స్కూల్ లో సెల్ఫ్ గవర్నమెంట్ డే

66చూసినవారు
మిర్యాలగూడ : రవీంద్ర భారతి హై స్కూల్ లో సెల్ఫ్ గవర్నమెంట్ డే
మిర్యాలగూడ పట్టణంలో రవీంద్ర భారతి హై స్కూల్ లో సెల్ఫ్ గవర్నమెంట్ డే ఘనంగా నిర్వహించడం జరిగింది. విద్యార్థులు ఉపాధ్యాయులు చాలా చక్కగా తమ యొక్క పాత్రలు నిర్వహించారు అదేవిధంగా కొంతమంది విద్యార్థులు పీఈటీ  గాను కొంతమంది విద్యార్థులు గన్మెన్ గా చక్కగా వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కందుల మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చాలా చక్కగా తమ యొక్క పాత్రలను నిర్వర్తించాలని కొనియాడారు.

సంబంధిత పోస్ట్