మిర్యాలగూడ: ఆదర్శ పురుషుడు శ్రీ సంత్ సేవాలాల్: కృష్ణ కాంత్

80చూసినవారు
బంజారాల ఆరాధ్య దైవం, ఆదర్శ పురుషుడు సంత్ సేవాలాల్ అని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కృష్ణ కాంత్ అన్నారు. బంజారాల బతుకుల్లో మార్పులు తీసుకొచ్చి తగిన గౌరవం వచ్చే విధంగా చేసిన గొప్ప వ్యక్తి సేవాలాల్ అని అన్నారు. శనివారం మిర్యాలగూడలో నిర్వహించిన సంత్ సేవాలాల్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వం సేవాలాల్ జయంతిని గుర్తించినందుకు బంజారా ఉపాధ్యాయ బృందం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్