మిర్యాలగూడ: యాదవ సంగం క్యాలెండర్ ఆవిష్కరణ

69చూసినవారు
మిర్యాలగూడ: యాదవ సంగం క్యాలెండర్ ఆవిష్కరణ
మిర్యాలగూడ పట్టణంలో ఆదివారం డివిజన్ యాదవ సంఘం నూతన క్యాలెండర్ 2025ను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యాదవ్ పెద్దలు, గౌరవాధ్యక్షులు చింతల చెరువు లింగయ్య, అధ్యక్షులు ఎర్రయ్య యాదవ్, సలహాదారు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్