ఉమ్మడి నల్గొండ జిల్లా 2012 బ్యాచ్ సివిల్ కానిస్టేబుల్స్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని కేతేపల్లి మండలం కొర్ల పహాడ్ వద్ద సందీప్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 13 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు.