దురాజ్పల్లి లింగమ0తుల స్వామి పెద్దగట్టు చైర్మన్ పోలబోయిన నరసయ్యని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించడం జరిగింది. అలానే లింగమంతుల స్వామిని దర్శించుకోవడం జరిగింది. మిర్యాలగూడ డివిజన్ యాదవ్ సంగం ప్రధాన కార్యదర్శి చేగొండి మురళి యాదవ్, గౌరవ సలహాదారు గుండె బోయిన నాగేశ్వరరావు యాదవ్, యాదవ్ సంఘ సభ్యులు పాల్గొన్నారు. గతంలో కంటే ఇప్పుడు ఏర్పాట్లు బాగా ఉన్నాయని చైర్మన్ తెలియజేశారు.