
మిర్యాలగుడెం: లంబాడిలకు మంత్రి పదవి ఇవ్వాలి
తెలంగాణలో లంబాడీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ తెలంగాణకు చెందిన లంబాడి ఎమ్మెల్యేలు బుదవారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, అదినేత రాహుల్ గాంధీ, తెలంగాణా పార్టీ ఇన్చార్జ్ మీనాక్షీ నటరాజన్‌కు లేఖ అందజేశారు. రాష్ట్రంలో 32 లక్షల లంబాడీ జనాభా ఉన్నదని మంత్రివర్గంలో స్థానం కల్పించాలంటూ, ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిన లంబాడీలకు న్యాయం జరగాలంటే మంత్రి పదవి ఇవ్వాలన్నారు.