మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా చేయాలి -అప్ నేత

65చూసినవారు
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా చేయాలి -అప్ నేత
నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం న్యాయం కోసం పోలీస్ స్టేషన్లకు వెళ్ళిన బాధితుల పట్ల కొందరు పోలీసు అధికారులు వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉన్నదని ఆమ్ ఆద్మీ పార్టీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యంపల్ల పురుషోత్తం రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈసందర్బంగా మంత్రి వెంకటరెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్