అనీమియా వ్యాధిపై అవగాహన కార్యక్రమం

52చూసినవారు
అనీమియా వ్యాధిపై అవగాహన కార్యక్రమం
సికిల్ సెల్ అనీమియా అనేది సైలెంట్ కిల్లర్గా ఉంటుందని. దీనిని గుర్తించి చికిత్స తీసుకోవాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో ప్రపంచ సికిల్ సెల్ రోజును పురస్కరించుకొని సికిల్ సెల్ అనీమియా వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్