అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు

69చూసినవారు
అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు
నాగార్జున ప్రభుత్వ కళాశాల (అటానమస్ ) నల్లగొండ నందు 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ డా. యస్. ఉపేందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పీ. జి లో 55 శాతం మార్కులు ఉన్నవారు అర్హులని సంబంధిత సబ్జెక్టులో నెట్, సెట్, పిహెచ్డి కలిగి ఉండి బోధనా అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్