నల్గొండలో పోలింగ్ కు అంతా సిద్ధం

54చూసినవారు
నల్గొండలో పోలింగ్ కు అంతా సిద్ధం
నల్గొండ మండలంలో ఎన్నికల అధికారులు సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పార్లమెంట్ ఎన్నికల కోసం అంతా ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఆదివారం సాయంత్రం నల్గొండ మండలంలోని పానగల్, ఎస్టి కాలనీ శేషమ్మ గూడెంలోని పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ మెటీరియల్ తో సిబ్బంది చేరుకున్నారు. పోలింగ్ కు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్