కనగల్: అర్హులైన పేద ప్రజలందరికీ ఇండ్ల పట్టాలు ఇవ్వాలి

78చూసినవారు
పొనుగోడు గ్రామంలోని డబల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన పేద ప్రజలందరికీ ఇండ్ల పట్టాలను ఇవ్వలని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో తహశీల్దార్ ఆఫీస్ ముందు మంగళవారం ధర్నా నిర్వహించారు. సందర్భంగా జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ కనగల్ గ్రామంలోని ఇండ్ల స్థలాలను అర్హులైన వారందరికీ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో కానుగు లింగస్వామి, బ్రహ్మానందరెడ్డి, మహమ్మద్ అక్రం, సుల్తానా, పేద ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్