కనగల్: ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి

56చూసినవారు
కనగల్లు మండల కేంద్రంలో దళితుల ఐక్య వేదిక కమిటీ ఆధ్వర్యంలో శనివారం బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు మేకల నరసింహ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో లింగయ్య, మారయా, వెంకన్న, కొండల్, నాగరాజు, రమేష్, నాగేంద్రబాబు, నాగార్జున, తోలుగల్ల నాగరాజు, కోటేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్