మాడుగులపల్లి: సన్న బియ్యం పంపిణీ ప్రారంభం

64చూసినవారు
మాడుగులపల్లి: సన్న బియ్యం పంపిణీ ప్రారంభం
మాడుగులపల్లి మండలం ఆగా మోత్కూర్ గ్రామంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో మాడుగులపల్లి ఆర్ఐ నాగయ్య పాల్గొని గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగేందర్ రెడ్డి, రేషన్ డీలర్ కొలను అనసూయ, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు యాదయ్య, భూపతి ఊశయ్య, బాలకృష్ణ, రమేష్, జానయ్య, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్