నల్గొండ: హోటల్ లో పేలిన సీలిండర్

79చూసినవారు
నల్గొండ పట్టణం హైదరాబాద్ రోడ్డులో గల హాట్ బకెట్ బిర్యానీ సెంటర్లో మంగళవారం తెల్లవారుజామున సుమారు 3: 00 సమయంలో సీలిండర్ పెలడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు, సీలిండర్ పెలిన సమయంలో ఎవరు లేక పోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది, స్థానికుల సమాచారంతో వెంటనే ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలు అర్పడం జరిగింది, పోలీసులు కేసు నమోదు చేసి పేలుడుకి గల కారణలు ఎంటని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత పోస్ట్