నల్గొండ: క్షయ నివారణ జిల్లాగా చేయుటకు కృషి చేద్దాం

74చూసినవారు
ప్రపంచ క్షయ నివారణ దినోత్సవ సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాను క్షయ నివారణ నల్గొండ జిల్లాగా చేయుటకు ప్రతి ఒక్కరు కృషి చేద్దామని తెలిపారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాక్షే నివారణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్