నల్గొండ: ఎస్ఎల్బీసీ ఘటన వద్ద భారీగా మోహరించిన పోలీసులు

57చూసినవారు
నల్గొండ ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటన సందర్శనకు బి ఆర్ ఎస్ పార్టీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు బృందం పిలుపు మేరకు ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటన వద్దకు గురువారం పోలీసులు భారీగా మోహరించడం జరిగింది.

సంబంధిత పోస్ట్