నల్గొండ జిల్లా కలెక్టరేట్ లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నమూనాను పరిశీలించారు తెలంగాణ మాల మహానాడు సైన్యం రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ నాయకులు తిరుగమల్ల షాలెమ్ రాజు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇల్లు నమూనా పేద ప్రజలకు మేలు చేసే విధంగా ఉందని అన్నారు.