నల్గొండ పట్టణంలోని స్థానిక ఆకలైగూడెం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు మాజీ 8 వ వార్డు కౌన్సిలర్ ఆర్కే ఎస్ ఫౌండేషన్ చైర్మన్ పెళ్లి రామరాజు యాదవ్ పాల్గొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తొమ్మిది మూడు 2025 ఆదివారం నాడు క్యాంపు కార్యాలయం అక్కడ వద్ద మెగా హెల్త్ క్యాంపు ను నల్గొండ పట్టణంలోని ఐకాన్ హాస్పిటల్ కోడే శశాంక్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది.