సీఎం ఫ్లెక్సీకి పాలాభిషేకం

56చూసినవారు
సీఎం ఫ్లెక్సీకి పాలాభిషేకం
ప్రభుత్వం ఆరోగ్య మిత్రల వేతనాలను పెంచడంపై హర్షం వ్యక్తం చేస్తూ శనివారం ఆరోగ్యశ్రీ ఉద్యోగులు నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో నరేష్‌కుమార్‌, రవీందర్‌రెడ్డి, బోజ్యానాయక్‌, లింగస్వామి, గోలి నాగరాజు, బూరుగు సైదులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్